ఇది ఏమిటో తెలుసుకోవాలంటే ఫొటొమీద క్లిక్ చెయ్యండి.


తన గుడ్లను జాగ్రత్తగా కాపలాకాస్తున్న ఈ సాలెపురుగు పేరు Happy-Face-Spider. ఇది హవాయీ ద్వీపాల్లో కనిపిస్తుంది. అంత ఆనందంగా కనిపిస్తున్నా, పాపం మనిషి ఆగడాల కారణంగా అంతరించిపొతున్న జీవజాలం లో ఇదికూదా ఒకటి.
2 comments:
చూపులకే హ్యాపీ అన్నమాట. అంతరించిపోతుందంటే బాధగా ఉంది.
చిత్రం చాలా చిత్రంగా ఉంది.
బొల్లోజు బాబా
Post a Comment